శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం New
₹ 1500
సకల సంపదలు, శాంతి సౌఖ్యాల కోసం జరిపే అత్యంత మహిమాన్వితమైన వ్రతం.
ఈ పూజను చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి, కుటుంబంలో ఆనందం వర్ధిల్లుతుంది.
Note:
పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పండ్లు, ఆకులు, వక్కలు.| Sl.No | Item | Quantity |
|---|---|---|
| 1 | కొబ్బరికాయ | 2 |
| 2 | పసుపు | 100 |
| 3 | కుంకుమ | 50 |