• 9581319000
  • info@paripurnananda.com



మణిద్వీప వర్ణన - (తెలుగు)

మహాశక్తి మణిద్వీప నివాసినీ
ముల్లోకాలకు మూలప్రకాశినీ ।
మణిద్వీపములో మంత్రరూపిణీ
మన మనసులలో కొలువైయుంది ॥ 1

సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణ పూలు ।
అచంచలంబగు మనో సుఖాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 2

లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్సంపదలు ।
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 3

లలితా పంచ రత్నం

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్ । ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ॥ 1 ॥

లలితా అష్టోత్తర శత నామావళి

ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమోనమః ఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయై నమోనమః ఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమోనమః ఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై నమోనమః ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమోనమః ఓం ఐం హ్రీం శ్రీం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమోనమః

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ । అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ॥ 1 ॥