• 9581319000
  • info@paripurnananda.com



శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచం

ఋషయ ఊచుః । కథం సంకల్పసిద్ధిః స్యాద్వేదవ్యాస కలౌయుగే । ధర్మార్థకామమోక్షాణాం సాధనం కిముదాహృతమ్ ॥ 1 ॥ వ్యాస ఉవాచ । శృణ్వంతు ఋషయస్సర్వే శీఘ్రం సంకల్పసాధనమ్ । సకృదుచ్చారమాత్రేణ భోగమోక్షప్రదాయకమ్ ॥ 2 ॥

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం

జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే । భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 1 ॥ జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ । దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 2 ॥

దత్తాత్రేయ అష్టోత్తరశతనామ స్తోత్రం

ఓంకారతత్త్వరూపాయ దివ్యజ్ఞానాత్మనే నమః । నభోతీతమహాధామ్న ఐంద్ర్యృధ్యా ఓజసే నమః ॥ 1॥ నష్టమత్సరగమ్యాయాగమ్యాచారాత్మవర్త్మనే । మోచితామేధ్యకృతయే ఱ్హీంబీజశ్రాణితశ్రియే ॥ 2॥

సూర్య కవచం

యో దేవదేవో భగవాన్ భాస్కరో మహసాం నిధిః । గయత్రీనాయకో భాస్వాన్ సవితేతి ప్రగీయతే ॥ 1 ॥ తస్యాహం కవచం దివ్యం వజ్రపంజరకాభిధమ్ । సర్వమంత్రమయం గుహ్యం మూలవిద్యారహస్యకమ్ ॥ 2 ॥

ఆదిత్య కవచం

ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్ । ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ॥ ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదారవిః । జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః ॥

సూర్య అష్టోత్తర శత నామావళి

ఓం అరుణాయ నమః । ఓం శరణ్యాయ నమః । ఓం కరుణారససింధవే నమః । ఓం అసమానబలాయ నమః । ఓం ఆర్తరక్షకాయ నమః । ఓం ఆదిత్యాయ నమః । ఓం ఆదిభూతాయ నమః । ఓం అఖిలాగమవేదినే నమః । ఓం అచ్యుతాయ నమః । ఓం అఖిలజ్ఞాయ నమః ॥ 10 ॥

శ్రీ షిరిడీ సాయి చలీసా

శిరిడీవాసా సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారమ్ ॥ త్రిమూర్తిరూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి దర్శనమియ్య గరావయ్య ముక్తికి మార్గం చూపుమయా ॥ 1 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥

సాయి బాబా అష్టోత్తర శత నామావళి

ఓం శ్రీ సాయినాథాయ నమః । ఓం లక్ష్మీనారాయణాయ నమః । ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః । ఓం శేషశాయినే నమః । ఓం గోదావరీతటశిరడీవాసినే నమః । ఓం భక్తహృదాలయాయ నమః । ఓం సర్వహృన్నిలయాయ నమః । ఓం భూతావాసాయ నమః । ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః । ఓం కాలాతీతాయ నమః ॥ 10 ॥

హనుమ అష్టోత్తర శత నామావళి

ఓం శ్రీ ఆంజనేయాయ నమః । ఓం మహావీరాయ నమః । ఓం హనుమతే నమః । ఓం మారుతాత్మజాయ నమః । ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః । ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః । ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః । ఓం సర్వమాయావిభంజనాయ నమః । ఓం సర్వబంధవిమోక్త్రే నమః । ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః । 10 ।

హనుమత్-పంచరత్నం

వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ ॥ 1 ॥ తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ ॥ 2 ॥

లలితా పంచ రత్నం

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్ । ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ॥ 1 ॥

లలితా అష్టోత్తర శత నామావళి

ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమోనమః ఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయై నమోనమః ఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమోనమః ఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై నమోనమః ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమోనమః ఓం ఐం హ్రీం శ్రీం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమోనమః