9581319000 info@paripurnananda.com WhatsApp
అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

5 Views
View PDF
Contribution / Pooja Price

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం


లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే 1

అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా 2

ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే 3

హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా 4

వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ 5

సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ 6

Stotra Document

Comments

Leave Comment

Home Panchang Book Pooja Donations Menu