9581319000 info@paripurnananda.com WhatsApp

Bhajanalu Catalog

శ్రీ పార్వతీ దేవీ

శ్రీ పార్వతీ దేవీశ్రీ పార్వతీ దేవీ చేకోవే శైలకుమారీ మా పూజలే తల్లీ గౌరీ శంకరీ.. గౌరీ శంకరీ శ్రీ పార్వతీ దేవీ చేకోవే శైలకుమారీ మా పూజలే తల్లీ గౌరీ శంకరీ.. గౌరీ శంకరీ 

రామా కోదండ రామ

రామా కోదండ రామరామా కోదండ రామ రామా కల్యాణ రామ రామా కోదండ రామ రామా కల్యాణ రామ రామా కోదండ రామ రామా కల్యాణ రామ రామా కోదండ రామ రామా కల్యాణ రామ రామా కోదండ…

ఓంకార రూపిణి క్లీంకార వాసిని

ఓంకార రూపిణి  క్లీంకార వాసినిఓంకార రూపిణి , క్లీంకార వాసినజగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ ఓంకార రూపిణి , క్లీంకార వాసిని జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ శర్వార్ధ…

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి…

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లిఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మఎట్లా నిన్నెత్తుకొందు… ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకొందు… ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మనుచు పిలిచి… కోట్లా…

రామ సదానంద రామగోవింద

రామ సదానంద రామగోవింద రామ సదానంద రామగోవిందకామిత మందార ఘనదేవ బృందజో.. జో.. రామ సదానంద రామగోవిందకామిత మందార ఘనదేవ బృందజో.. జో..జో.. జో.. సురుచిర నవరత్న శోభిత హారపరిపంథి వారిద…

పదములె చాలు రామా

పదములె చాలు రామా పదములె చాలు రామానీ పద ధూళులే పదివేలు నీ పదములె చాలు రామానీ పద ధూళులే పదివేలునీ పదములె చాలు రామా నీ పద మంటిన పాదుకలుమమ్మాదుకొని…

పాహి పాహి గజానన

పాహి పాహి గజాననపాహి పాహి గజానన పార్వతి నంద గజానన పాహి పాహి గజానన పార్వతి నంద గజానన మూషిక వాహన గజానన మోదక హస్త గజానన మూషిక వాహన గజానన మోదక హస్త గజానన చామర కర్ణ…

దీన దయా పరిపూర్ణ కటాక్షిణి

దీన దయా పరిపూర్ణ కటాక్షిణి దీన దయా పరిపూర్ణ కటాక్షిణికాంచి కామాక్షి నమో నమోకన్యాకుమారీ నమో నమో దీన దయా పరిపూర్ణ కటాక్షిణికాంచి కామాక్షి నమో నమోకన్యాకుమారీ నమో నమో సర్వ…

రామ రామ అన రాదా

మ రామ అన రాదారామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదారామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదాకామజనకుని కథ విను వారికి కామజనకుని కథ…

నిద్రా ముద్రాంకింతమైన మీ కన్నుల

నిద్రా ముద్రాంకింతమైన  మీ కన్నుల నీటు జూడగ గల్గెను నిద్రా ముద్రాంకింతమైన  మీ కన్నుల నీటు జూడగ గల్గెనునిద్రా ముద్రాంకింతమైన  మీ కన్నుల నీటు జూడగ గల్గెను భద్రాద్రి నిలయ…

శరణు శరణు శరణు శంకరా

శరణు శరణు శరణు శంకరా శరణు శరణు శరణు శంకరాకైలాసవాసాశరణు శరణు శరణు శంకరాP శరణు శరణు శరణు శంకరాకైలాసవాసాశరణు శరణు శరణు శంకరా శరణు జొచ్చితి ననుచునుంటిచరణములను పట్టుకొంటి

Home Panchang Book Pooja Donations Menu