9581319000 info@paripurnananda.com WhatsApp
శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (సవరించబడింది - Updated)

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (సవరించబడింది - Updated)

8 Views
Opening Hours 04:30 AM - 10:00 PM
Location / Address శ్రీశైలం క్షేత్రం (Srisailam Temple)

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అయిన పరమ పవిత్ర క్షేత్రం (సవరించబడింది).

చారిత్రాత్మక కాకతీయ మరియు విజయనగర సామ్రాజ్యాల కట్టడాలు కల ఆలయం.

స్వామి అమ్మవార్ల క్షేత్ర దర్శనం మోక్షదాయకం.

వసతి సౌకర్యాలు లభించును.

సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి.

Home Panchang Book Pooja Donations Menu